నేషనల్ డే పెరేడ్లో పాల్గొననున్న సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్
- November 16, 2021
మస్కట్: గురువారం జరిగే 51వ జాతీయ దినోత్సవం పెరేడ్ నేపథ్యంలో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ (సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్), పెరేడ్ని తిలకించనున్నారు. రాయల ఆర్మీ ఆఫ్ ఒమన్, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆప్ ఒమన్, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్, రాయల్ గార్డ్ ఆఫ్ ఒమన్, సుల్తాన్ స్పెషల్ పోర్స్, రాయల్ ఒమన్ పోలీస్, రాయల్ కోర్టు ఎఫైర్స్, రాయల్ కవల్రీ, రాయల్ గార్డ్ ఆఫ్ ఒమన్ కవల్రీ, జాయింట్ మిలిటరీ ఆర్కెస్ట్రా ఈ పెరేడ్లో పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!