యూఏఈ, సౌదీ, ఖతార్ దేశాల నుంచి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకుల్ని అనుమతించనున్న సింగపూర్
- November 16, 2021
ఖతార్: క్వారంటైన్ లేకుండా ప్రయాణీకుల్ని అనుమతించేందుకు సింగపూర్ సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సిన్ పొందిన ప్రయాణీకులకు ఈ అవకాశం కల్పిస్తారు. యూఏఈ, ఇండియా, ఇండోనేసియా మరియు సౌదీ అరేబియా దేశాలకు చెందినవారిని అనుమతించనున్నారు. నవంబర్ 29 నుంచి వ్యాక్సిేషన్ పొందిన ప్రయాణీకుల్ని ఇండియా, ఇండోనేసియా నుంచి సింగపూర్‌కి అనుమతిస్తారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఖతార్ నుంచి వచ్చేవారికి డిసెంబర్ 6 నుంచి అనుమతిస్తారు. 12 ఏళ్ళ లోపు చిన్నారులు తమ తల్లిదండ్రులతో వెళ్ళవచ్చు. షార్ట్ టెర్మ్ విజిటర్లు లాంగ్ టెర్మ్ పాస్ కలిగినవారి అప్లికేషన్లు నవంబర్ 22 నుంచి (ఇండియా, ఇండోనేసియా) ప్రారంభమవుతాయి. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాకి చెందినవారికి నవంబర్ 29 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం వుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!