2022 నుంచి ఉద్యోగులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేయొచ్చు
- November 16, 2021
యూఏఈ: 2022 ఫిబ్రవరి 2 నుంచి ఉద్యోగులు, ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పని చేయొచ్చు. ఈ మేరకు కొత్త లేబర్ చట్టం ప్రకటితమైంది. ఫెడరల్ చట్టం 33 - 201 ప్రకారం, ప్రైవేటు సెక్టారులోని ఉద్యోగులు పార్ట్ టైమ్, తాత్కాలికం లేదా ఫ్లెక్సిబుల్ విధానంలో పని చేయవొచ్చు. రెగ్యులర్ పార్ట్ టైమ్ స్కీమ్ ద్వారా ఉద్యోగుల హక్కులను పరిరక్షించేలా రెండు మార్గాల్లో అవకాశం కల్పిస్తున్నారు. పని కోసం ప్రత్యేకంగా కేటాయించిన గంటలు, లేదా రోజుల్లో పార్ట్ టైమ్ వర్క్ ఉద్యోగులకు అనుమతించబడుతుంది. ప్రత్యేక సమయానికి తాత్కాలికంగా పని అవకాశం కల్పిస్తారు. ఫ్లెక్సిబుల్ వర్క్ ద్వారా ఉద్యోగులకు చాలా వెసులుబాటు కలుగుతుంది. యజమానికి సంబంధించి పనికి తగ్గట్టుగా ఇది సులభతరంగా వుంటుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!