దేశీయ ఎగుమతుల్లో 85 శాతం వృద్ధి
- November 17, 2021
బహ్రెయిన్ : దేశీయ ఎగుమతుల వర్తకంలో బహ్రెయిన్ టాప్ లేపింది. అక్టోబర్ నెలలో ఏకంగా 85 శాతం దేశీయ వస్తువుల ఎగుమతుల్లో వృద్ధి సాధించింది. గతేడాది ఇదే ఇదే నెలలో 198 బిలియన్ దినార్లుగా ఉన్న ఎగుమతులు ఈసారి 366 బిలియన్ దినార్లకు చేరటం విశేషం. ఇందులో ట్రేడ్, దేశీయ ఎగుమతులు, రీ ఎక్స్ పోర్ట్స్ ఉన్నాయి. రీ ఎక్స్ పోర్ట్స్ గతేడాది తో పోల్చితే ఒక్క శాతం పెరగగా ఎక్స్ పోర్ట్ భారీగా పెరిగాయని ఫారెన్ ట్రేడ్ రిపోర్ట్ తెలిపింది. దేశీయ వస్తువులు ఎక్కువగా ఎగుమతి అవటం సంతోషంగా ఉందని ఫారెన్ ట్రేడ్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు