66 శాతం వలసదారులు యూఏఈలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖం

- November 18, 2021 , by Maagulf
66 శాతం వలసదారులు యూఏఈలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖం

యూఏఈ: యూఏఈలో నివసిస్తోన్న భారతీయుల్లో మూడింట రెండొంతుల మందు తమ పెట్టుబడుల్ని యూఏఈలో రానున్న మూడేళ్ళలో పెంచుకునేందుకు యోచిస్తున్నట్లు హెచ్ఎస్‌బిసి న్యూ గ్లోబల్ ఇండియన్ పల్స్ రిపోర్ట్ వెల్లడించింది. గ్లోబల్ సగటు 59తో పోల్చితే, ఇది చాలా ఎక్కువ. యూఏఈలో గ్లోబల్ ఇండియన్స్ 84 శాతం సంతోషంగా వుంటే, 88 శాతం మంది సేఫ్, ఆర్థికంగా భద్రత కేటగిరీలో 72 శాతం వున్నట్లు నివేదిక చెబుతోంది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లు మరియు ప్రైవేటు వ్యాపారాలు భారతీయులకు ప్రధాన లక్ష్యాలుగా వున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com