ఎడారిలో మరథాన్ కు అంతా సిద్ధం

- November 20, 2021 , by Maagulf
ఎడారిలో మరథాన్ కు అంతా సిద్ధం

ఒమన్: ఒమన్ నేషనల్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఎడారిలో మరథాన్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బిడియహ్ లో జరిగే ఈ మరథాన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని పార్టిసిపెంట్స్ ఇప్పటికే పంపించారు. మొత్తం నాలుగు కేటగిరీల్లో మరథాన్ నిర్వహించనున్నారు. 21 కి.మీ, 10 కి.మీ, ఫ్యామిలీ రన్ 5 కి.మీ, చిల్డ్రన్ రన్ 2 కి.మీ ఉంటుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మరథాన్ లో పాల్గొనేందుకు జనం రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com