నవంబర్ 25న ఇండియన్ ఎంబ‌సీ 'ఓపెన్ హౌస్' కార్య‌క్ర‌మం

- November 21, 2021 , by Maagulf
నవంబర్ 25న ఇండియన్ ఎంబ‌సీ \'ఓపెన్ హౌస్\' కార్య‌క్ర‌మం

దోహా: దోహాలోని ఇండియన్ ఎంబ‌సీలో ప్రవాసీయులకు సంబంధించిన ఏవైనా అత్యవసర సమస్యలను వినడానికి / పరిష్కరించడానికి భారత రాయబారి 2021 నవంబర్ 25న గురువారం మధ్యాహ్నం 03:00 నుండి 05:00 గంటల మధ్య ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు.

పాల్గొన దలిచిన ప్రవాసీయులు ఈ క్రింది విధానాల ప్రకారం ఓపెన్ హౌస్కు హాజరు కావచ్చు:

1. నేరుగా ఎంబసీ ప్రాంగణానికి ప్రవేశం.
2. ఫోన్ కాల్ ద్వారా 00974 - 30952526.
3. ఆన్‌లైన్ మోడ్ (జూమ్ సమావేశం)
మీటింగ్ ID: 830 1392 4063
పాస్‌కోడ్: 121800

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com