వాహనాల్ని అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు నిబంధనలు
- November 23, 2021యూఏఈ: అబుదాబీ అథారిటీస్, వాహనాల్ని అద్దె ప్రాతిపదికన ఒక గంట నుంచి అత్యధికంగా ఆరు గంటల వరకు వినియోగించుకునే విషయమై స్పష్టమైన నిబంధనల్ని పొందుపరిచారు. ఈ విధానం ద్వారా వినియోగదారులు తాము వున్న చోటనే కారుని అద్దె ప్రాతిపదికన పొంది, దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అయితే, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ నుంచి అనుమతి పొందాలి. అలాగే ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ నుంచి కూడా అనుమతి పొందాలి. ఆథరైజ్డ్ ప్రాంతాల్లో మాత్రమే వీటిని వినియోగించాలి. రిజిస్టర్ చేసుకున్న వినియోగదారుడే వాహనాన్ని నడపాలి. ట్రాఫిక్ ఇబ్బందుల్ని తగ్గించడానికి ఈ స్మార్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాల్ని వినియోగదారులకు ఈ విధానం అందిస్తుంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం