సూపర్ ఫ్రైడే: లులు స్పెషల్ బార్గెయిన్
- November 24, 2021బహ్రెయిన్: లులు సిబ్బంది ప్రత్యేకంగా డిజైన్ చేసిన పసుపు రంగు దుస్తుల్లో సూపర్ ఫ్రైడే క్యాంపెయిన్ కోసం సంసిద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్, గేమ్స్, ట్యాబ్లెట్స్, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, ఫ్యాషన్ మరియు ఇతర ఉత్పత్తులను (గ్రోసరీ మరియు ఫ్రెష్ ఫుడ్ విభాగాల్లో) అతి తక్కువ ధరలకు వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫెస్టివల్ లులు సప్లయర్స్ బృందం ప్రారంభించింది. 50కి పైగా బిగ్ బ్యాంగ్ ఆఫర్స్ వివిధ విభాగాల్లో కొలువుదీరాయి. డిసెంబర్ 5 వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ నడుస్తుంది. అన్ని లులు స్టోర్లు, లులు ఆన్లైన్ పోర్టల్, లులు షాపింగ్ యాప్ ద్వారా కూడా ఈ ఆపర్లు పొందవచ్చు. ఆన్లైన్ వినియోగదారులు అదనంగా 20 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. మాస్టర్ కార్డు ద్వారా 20 బహ్రెయినీ దినార్లు అంతకు మించి కొనుగోళ్ళు చేసినవారికి ప్రోమో కోడ్ ఎస్ఎఫ్2021 వర్తిస్తుంది. నవంబర్ 26న మిడ్నైట్ సేల్ లులు ఇన్ రమిల్ మాల్, నవంబర్ 29న లులు హిద్ వద్ద అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు