యూఏఈ: పార్కింగ్ ఫీజులు, జరిమానాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపుకు కొత్త యాప్
- November 25, 2021యూఏఈ: షార్జా వాసులు తమ బిల్లులు చెల్లింపు అలాగే టాక్సీల బుకింగ్ అలాగే సోషల్ సపోర్ట్ సర్వీసులు పొందడానికి యాప్ వినియోగిస్తే సరిపోతుంది.'డిజిటల్ షార్జా'(Digital Sharjah) పేరుతో రూపొందించిన ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. బిల్లులు, ఫీజులూ ఈ యాప్ ద్వారా చెల్లించవచ్చు. 41 సేవలు ఏడు విభాగాల్లో ఈ యాప్ అందిస్తుంది. వ్యాపారాలు, రవాణా, యుటిలిటీస్, సోషల్ సర్వీసెస్, జనరల్ రియల్ ఎస్టేట్ మరియు సెక్యూరిటీ విభాగాలు ఇందులో ఉన్నాయ్. మరిన్ని సర్వీసులు ఈ యాప్లో అదనంగా చేర్చబడతాయి.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..