లైసెన్సు లేకుండా చేపల వేట: జాలర్ల అరెస్టు
- November 26, 2021మస్కట్: మస్కట్ గవర్నరేటులో ఫిషరీస్ కంట్రోల్ బృందం పలు ఉల్లంఘనల్ని గుర్తించింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, లైసెన్సు లేకుండా వలలకు రింగులు ఏర్పాటు చేయడం సహా పలు ఉల్లంఘనల్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. విలాయత్ ఆఫ్ సీబ్‌లో ఈ ఉల్లంఘనల్ని గుర్తించారు. పలువురు జాలర్లను అరెస్టు చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వారి నుంచి వలల్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ