హెల్త్ మినిస్ట్రీ లో పూర్తైన డిజిటలైజేషన్...ఇక నుంచి మరింత మెరుగైన సేవలు
- November 29, 2021
కువైట్: హెల్త్ మినిస్ట్రీ డిజిటల్ వ్యవస్థకు మారింది. ఈ మేరకు శనివారం ప్రకటించింది. పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్ల లోని వాక్సినేషన్ తోపాటు అన్ని సర్వీసులు ఇకపై ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారానే జరుగుతాయని వెల్లడించింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఫహద్ అల్-ఘమ్లాస్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ సర్వీసుల మానిటరింగ్, డాక్యుమెంట్ చేయడాన్ని డిజిటల్ సిస్టమ్‌ను ఉపయోగించి డెవలప్ చేశామన్నారు. దీన్ని 'ఇమ్యూన్' అప్లికేషన్‌తో లింకింగ్ చేయడంతో సంబంధిత వర్గాలకు ఈ ఇన్ఫర్మేషన్ మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటలీకరణతో విజిటర్స్ కు మినిస్ట్రీ అందించే సేవలు మరింత సులభంగా అందుతాయని అల్-ఘమ్లాస్ తెలిపారు.
తాజా వార్తలు
- వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









