కోవిడ్ 19: రెట్టింపయిన సరుకుల ధరలు
- November 30, 2021
కువైట్: కరోనా పాండమిక్ కారణంగా ధరలు విపరీతంగా పెరిగాయి.ఆహార పదార్థాలు, కూరగాయలు,పండ్లు,మాంసం,చేపలు అలాగే మందులు, వస్త్రాలు,స్టేషనరీ వంటి వాటి ధర కూడా బాగా పెరిగింది.వ్యాపారస్తులు సమయం చూసి వినియోగదారుల మీద భారం మోపారన్న భావన కొంత మందిలో వ్యక్తమవుతుండగా, విధిలేని పరిస్థితుల్లోనే ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారస్తులు అంటున్నారు.అయితే,ఆయా వస్తువుల్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లోని ట్రేడర్స్ కారణంగానే ధరలు పెరుగుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నారు. ధరల అదుపు కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







