అంతర్జాతీయ టెంట్ పెగ్గింగ్ చాంపియన్‌షిప్ ప్రారంభం

- December 03, 2021 , by Maagulf
అంతర్జాతీయ టెంట్ పెగ్గింగ్ చాంపియన్‌షిప్ ప్రారంభం

మస్కట్: అంతర్జాతీయ టెంట్ పెగ్గింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమయ్యింది. దుక్మ్‌లో ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది.16 దేశాల నుంచి 33 మంది కవలలీర్స్ ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. డిసెంబర్ 2 నుంచి 4 వరకు అల్ వుస్తా గవర్నరేట్‌లోని దుక్మ్‌లో ఈ పోటీలు జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com