పాకిస్థాన్ ప్రజలకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు : భారత ప్రధానమంత్రి
- March 23, 2016
పాకిస్థాన్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా పాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రణబ్ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య స్నేహభావం, శాంతి భద్రతలు పెంపొందించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లోని పాక్ హైకమిషనర్ కార్యాలయంలో ఇవాళ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







