అలులాలో తొలి ఆర్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ప్రారంభం
- December 04, 2021
సౌదీ అరేబియా: అలులాలో తొలి ఆర్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. కల్చరల్ మరియు ట్రేడ్ హబ్ విభాగంలో నార్త్ వెస్టర్న్ సౌదీ అరేబియా ప్రాంతం చారిత్రకంగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. కాగా, 11 వారాలపాటు జరిగే రెసిడెన్సీ కార్యక్రమంలో అలులాలో పనిచేస్తున్న ఆర్టిస్టులు, ప్రతిభావంతులతో చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై స్థానికులు అవగాహన పెంచుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఓపెన్ స్టూడియోలు, వర్క్‌షాపులు, సమావేశాలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు