భారత్లో 5 కు చేరిన ఒమిక్రాన్ కేసులు
- December 05, 2021
న్యూ ఢిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది.ఇప్పటికే ఈ ఒమిక్రాన్ వేరియంట్ 38 దేశాలకు పాకేసిందని నిపుణుల చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. మన దేశంలోనూ ఈ వేరియంట్ ప్రవేశించింది.ఇప్పటికే భారత్లో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా…ఇప్పుడు ఆ సంఖ్య 5 కు చేరుకుంది.
తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది.టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.అతన్ని ఎల్ఎన్జీపీ ఆస్పత్రికి తరలించి…చికిత్స అందిస్తున్నారు. మొన్న కర్ణాటకలో రెండు, నిన్న గుజరాత్, మహారాష్ట్ర లో ఒక్కో కేసు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!