ఇమ్యూనిటీ యాప్, కువైట్ మొబైల్ ఐడీ యాప్‌లతో బూస్టర్ డోస్ అనుసంధానం
- December 06, 2021కువైట్: కరోనా ఎమర్జన్సీ కమిటీ, పలు సూచనల్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి చేయడం జరిగింది. బూస్టర్ డోసుని రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్‌కి అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ సూచనల్లో పేర్కొన్నారు. అలాగే, బూస్టర్ డోసుని ఇమ్యూనిటీ యాప్ అలాగే మై కువైట్ ఐడీ యాప్‌కి అనుసంధానం చేయాలని సూచన చేయడం జరిగింది. బూస్టర్ డోసు పొందనివారు గ్రీన్ రంగు నుంచి ఆరెంజ్ రంగుకి మారిపోతారు యాప్ స్టేటస్ పరంగా. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వేగంగా విస్తరిస్తున్న దరిమిలా, ఈ చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల