గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఒమన్ చేరుకున్న సౌదీ యువరాజు
- December 07, 2021
ఒమన్: సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ఒమన్ చేరుకున్నారు. మస్కట్లోని రాయల్ ఫ్లైట్ విమానాశ్రయానికి చేరుకున్న యువరాజుకు సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సుల్తాన్ హైతామ్తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అనేక అంశాలపై ఇరువురు సమీక్షించారు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీలు, ఇన్నోవేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, హెల్త్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, టూరిజం, పెట్రోకెమికల్ కన్వర్టింగ్ ఇండస్ట్రీలు, సప్లై చైన్స్, లాజిస్టిక్స్ పార్టనర్ షిప్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఇక గల్ఫ్ దేశాల పర్యటనలో యువరాజు యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ లోనూ పర్యటించనుగల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఒమన్ చేరుకున్న సౌదీ యువరాజు
ఒమన్: సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ఒమన్ చేరుకున్నారు. మస్కట్లోని రాయల్ ఫ్లైట్ విమానాశ్రయానికి చేరుకున్న యువరాజుకు సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సుల్తాన్ హైతామ్తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అనేక అంశాలపై ఇరువురు సమీక్షించారు. అడ్వాన్స్ డ్ టెక్నాలజీలు, ఇన్నోవేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, హెల్త్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, టూరిజం, పెట్రోకెమికల్ కన్వర్టింగ్ ఇండస్ట్రీలు, సప్లై చైన్స్, లాజిస్టిక్స్ పార్టనర్ షిప్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాల్లో ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఇక గల్ఫ్ దేశాల పర్యటనలో యువరాజు యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ లోనూ పర్యటించనున్నారు. యువరాజు బృందంలో సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, మరియు సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్ ఉన్నారు.
న్నారు. యువరాజు బృందంలో సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, మరియు సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..