వెండితెరమీద వెలిగిపోవాలన్న యాంబిషన్ మీదా?
- March 23, 2016
మీరు సినిమాల్లో నటించాలన్న కోరికతో ఉన్నారా.. వెండితెరమీద వెలిగిపోవాలన్న యాంబిషన్ మీదా? అయితే, మీకు అంజిరెడ్డి ప్రొడక్షన్స్ అవకాశం కల్పిస్తోంది. '16ప్లస్' టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో అంతా కొత్తవాళ్లకే అవకాశం కల్పిస్తారు. వయస్సు 20కి మించకూడదు. రమేష్ వర్మ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాకు శ్యామ్ కె నాయుడు కెమెరా. వివరాలు [email protected] కు మెయిల్ పంపవచ్చు. చివరి తేదీ మే 1.
రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన రమేష్ వర్మ త్వరలో నాగచైతన్య ను డైరెక్ట్ చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డె నటించబోతున్నారు.
చోటా కె నాయుడు కెమెరా. షూటింగ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







