భారత్ కరోనా అప్డేట్
- December 09, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.… గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 9419 కరోనా కేసులు, 159 మరణాలు నమోదు అయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 94,742 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 159 మంది మృతి చెందారు.
ఇక గడిచిన 24 గంటల్లో 8,251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,74,111 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 3,46,66,241 గా నమోదు అయింది. మరోవైపు భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 1,30,39,32,286 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!