లాంగ్ వీకెండ్.. న్యూ ఇయర్ కి 3 రోజులు హాలిడే
- December 09, 2021యూఏఈ: ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మూడు రోజులపాటు ఎంజాయ్ చేయొచ్చు. దీని కారణం యూఏఈలో కొత్త సంవత్సరం నుంచి నాలుగున్నర రోజుల పని వేళలు జనవరి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 శుక్రవారం కాబట్టి ఆ రోజు హాలీడే. ఇక జనవరి 1 (శనివారం), జనవరి 2(ఆదివారం) కూడా కొత్త వీకెండ్ కండిషన్స్ ప్రకారం సెలవులు. దీంతో వరుసగా మూడు రోజులపాటు పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్స్ ఉద్యోగులు సెలవులు వస్తున్నాయి. దీంతో ఈ సారి మూడు రోజులపాటు హాలీడేని ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. దీంతో చాలా మంది ఇప్పటి నుంచే తమ టూర్స్, సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ