బహ్రెయిన్ చేరుకున్న సౌదీ ప్రిన్స్ సల్మాన్

- December 10, 2021 , by Maagulf
బహ్రెయిన్ చేరుకున్న సౌదీ ప్రిన్స్ సల్మాన్

బహ్రెయిన్: గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ గురువారం బహ్రెయిన్ చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా. అదే విధంగా పలు రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులపై బహ్రెయిన్ నాయకులు, అధికారులతో చర్చించనున్నారు. సౌదీ ప్రిన్స్ తో పాటు మంత్రులు, అధికారులతో కూడిన బృందం కూడా బహ్రెయిన్ వచ్చింది. సౌదీ ప్రిన్స్ తన గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటివరకు ఖతార్, యూఏఈ, ఒమన్‌లలో పర్యటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com