బహ్రెయిన్ చేరుకున్న సౌదీ ప్రిన్స్ సల్మాన్
- December 10, 2021
బహ్రెయిన్: గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న సౌదీ అరేబియా ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ గురువారం బహ్రెయిన్ చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా. అదే విధంగా పలు రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులపై బహ్రెయిన్ నాయకులు, అధికారులతో చర్చించనున్నారు. సౌదీ ప్రిన్స్ తో పాటు మంత్రులు, అధికారులతో కూడిన బృందం కూడా బహ్రెయిన్ వచ్చింది. సౌదీ ప్రిన్స్ తన గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటివరకు ఖతార్, యూఏఈ, ఒమన్లలో పర్యటించారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







