కివీ ఫ్రూట్లో.. లాభాలెన్నో..!
- December 10, 2021కరోనా లాంటి మహమ్మారి వచ్చిన తరవాత అందరికి ఆరోగ్యం పైన శ్రద్ధ మరింతగా పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎక్కువగా పండ్లను తీసుకుంటారు. దీనితో ఇప్పుడు పండ్లకి మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో కివీ ఫ్రూట్‌కి మరీనూ.. ఈ పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. దీనివలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.నిమ్మకాయలో కంటే ఇందులోనే ఎక్కువ విటమిన్ C ఉంటుంది. విటమిన్ సీతోపాటూ ఇందులో విటమిన్ K, E ఉంటాయి.
రోజుకు 2-3 పండ్లు తింటే కంటిసంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు. కివీలో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల మనం తినే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఇది బాడీలోని టీ సెల్స్ కౌంట్ ను పెంచుతుంది. ఇమ్యూనిటీను పెంచుతుంది. డయాబెటిక్స్ కూడా కివీను తీసుకోవడం సురక్షితమే. ఎందుకంటే, ఈ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నవారు కొని కివి ఫ్రూట్స్ ను తింటే ప్రాబ్లెమ్ సాల్వవుతుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ