GCC సమ్మిట్.. UAE బృందానికి షేక్ మహమ్మద్ నాయకత్వం
- December 14, 2021
సౌదీ: సౌదీ అరేబియాలో జరిగే GCC నాయకుల 42వ శిఖరాగ్ర సమావేశానికి UAE ప్రతినిధి బృందానికి UAE ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నాయకత్వం వహించనున్నారు. యూఏఈ భద్రత, జీసీసీ ఐక్యత అజెండాలోని ప్రధాన అంశాలలో ఒకటిగా ఉంటుందని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అన్నారు. కస్టోడియన్ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన డిసెంబర్ 14న ప్రారంభం కానున్న GCC 42వ సెషన్‌కు సౌదీ అరేబియా అధ్యక్షత వహిస్తోంది. గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, విద్యా, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధిని, పురోగతిని చర్చించడానికి ఏటా జీసీసీ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది.
తాజా వార్తలు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ









