కెప్టెన్సీ మార్పు పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
- December 15, 2021
కెప్టెన్సీ మార్పు పై విరాట్ కోహ్లీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ కు తనకు ఎలాంటి విభేదాలు లేవని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు.
కొందరు కావాలనే… విభేదాలు ఉన్నట్లు సృష్టించి ప్రచారం చేశారని మండిపడ్డారు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ, తనకు మధ్య ఎలాంటి.. సమస్యలు ఇప్పటివరకు తలెత్తే లేదని చెప్పారు.
“నేను కెప్టెన్ గా 100% దృష్టి పెట్టాను. టి20 కెప్టెన్సీని నేను వద్దనుకున్నాను. కానీ ఆ సమయంలో బీసిసిఐ నన్ను వద్దన లేదు. వన్డేలకు మరియు టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్ గా కొనసాగుతానని బిసిసిఐ కి చెప్పాను. వన్డే కెప్టెన్సీ నుంచి నన్ను తప్పిస్తారు అని అనుకోలేదు. నాకు చెప్పకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ మీడియాకు గంగోలి వేరేలా చెప్పారు. ఐసీసీ టోర్నమెంట్ లు గెలవ నందుకు … బీసీ నన్ను తప్పించింది అనుకుంటున్నాను. సౌతాఫ్రికా వన్డే సిరీస్ నేను ఆడతాను” సంటి విరాట్ కోహ్లీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







