షేక్ జాబెర్ హైవే మీద దారులు మూసివేత

- March 24, 2016 , by Maagulf
షేక్ జాబెర్ హైవే మీద దారులు మూసివేత

షేక్ జాబెర్ హైవే మీద దారులు కొద్ది రోజులు మూసివేయనున్నారు.  షేక్ జాబెర్ అల్ అహ్మద్ అల్ సబా హైవే మీద నీటి గొట్టాల సంస్థాపన కారణంగా ఒక దారి మూసివేత అవసరం కాగా, మరొక దారి  పశ్చిమంగా ట్రాఫిక్కు నువయ్ద్రాట్ మీదకు  పశ్చిమ అల్ ఎకేర్  నుండి రెండు దశలలో రెండు దారులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పనులు,మున్సిపాలిటీ వ్యవహారాలు మంత్రిత్వ పట్టణ ప్రణాళిక, అంతర్గత మంత్రిత్వ శాఖ ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సహకారంతో ప్రజలకు ఈ సమాచారంను ప్రకటించింది. 

ఒకటవ దశ : గురువారం 24/03/2016  ఉదయం 11 గంటల నుండి  శనివారం 26/03/2016  తెల్లవారుజామున  05:00 గంటల వరకు ఈ రెండు దారులను  మూసివయనున్నారు. 

రెండవ దశ :  ఒక దారిని  శనివారం 26/03/2016  ఉదయం 5 గంటల నుండి ఆదివారం 27/03/2016 మూసివేయబడతాయి ఉదయం 05:00 గంటల వరకు తాత్కాలికంగా మూసివేయనున్నారు. 
 
రహదారుల వినియోగదారులు అందరు ఈ మార్పు గమనించి  రహదారుల వినియోగదారుల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలు పాటించేలా అభ్యర్థించబడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com