'టైమ్స్' మ్యాగ్‌జైన్ లో మోదీ, సానియా, ప్రియాంక..
- March 24, 2016
ప్రధాని నరేంద్రమోదీ, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాలు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులుగా ప్రముఖ టైమ్స్ మ్యాగ్‌జైన్ ప్రకటించింది. టైమ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన వంద మంది వ్యక్తుల జాబితాను 'టైమ్ 100' పేరుతో వచ్చేనెల విడుదల చేయనుంది. గతేడాది 'టైమ్స్' మ్యాగ్‌జైన్ విడుదల చేసిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ప్రధాని మోదీ ఉన్నారు.భారత ఉత్తమ మహిళా టెన్నిస్ స్టార్‌గా, మహిళల డబుల్స్‌లో మొదటి స్థానాన్ని సంపాదించుకొని సొంత దేశంలోనే ఎందరో అథ్లెట్లుకి స్ఫూర్తిగా నిలిచిన సానియామీర్జా.అత్యధిక పారితోషకం తీసుకుంటూ 'క్వాంటికో' టీవీ సిరీస్‌తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ప్రియాంక చోప్రా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం ఆమె బేవాచ్ చిత్రంలో నటిస్తోంది.సాంకేతిక రంగం నుంచి గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లలను అత్యంత ప్రతిభావంతులైన జాబితాలో చోటు దక్కించుకున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ 10ని విజయవంతంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత సంతతికి చెందిన అజీజ్ అన్సారీ, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలెన్ ముస్క్, గాయని రిహన్నా, జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్,
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







