ఒమన్‌లో 32 వేల మందికి మూడో డోస్ వ్యాక్సిన్
- December 17, 2021
ఒమన్: ఒమన్ సుల్తానేట్‌లో వ్యాక్సినేషన్ స్పీడ్ గా కొనసాగుతోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అర్హులైన వారికి మూడో డోస్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 32 వేల మందికి పైగా మూడో డోస్ తీసుకున్నారని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. 93 శాతం మంది సింగిల్ డోస్, 86 శాతం మంది డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 6.42 మిలియన్ డోసులు దాటిందని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







