సుల్తాన్ హైతమ్ని సత్కరించిన క్వీన్ ఎలిజబెత్ 2
- December 17, 2021
లండన్: ఒమన్ మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య చారిత్రక స్నేహ సంబంధాల నేపథ్యంలో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌ని క్వీన్ ఎలిజబెత్ 2 ఘనంగా సత్కరించారు. గౌరవ నైట్ గ్రాండ్ క్రాస్ - సెయింట్ మైఖేల్ మరియు సెయింట్ జార్జి ద్వారా ఈ సత్కారం నిర్వహించారు. విండ్సర్ క్యాజిల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. సుల్తాన్, యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







