తెలంగాణ కరోనా అప్డేట్
- December 19, 2021
తెలంగాణలో కరోనా క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి.తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,900 శాంపిల్స్ పరీక్షించగా..134 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,మరో ఒక్క కరోనా బాధితుడు మృతి చెందారు.
ఇదే సమయంలో 201 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,79,564 కు చేరుకోగా…రికవరీ కేసులు 6,71,856 కు పెరిగాయి.ఇక, మృతుల సంఖ్య 4,015 కు చేరినట్టు బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,693 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్







