ప్రైవేట్ సెక్టర్ కు న్యూ ఇయర్ సెలవిచ్చిన యూఏఈ
- December 20, 2021
యూఏఈ: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను జరుపుకునేందుకు ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగులకు యూఏఈ సెలవు ప్రకటించింది. శనివారం(జనవరి 1, 2022) ప్రైవేట్ రంగానికి సెలవు దినంగా హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యూఏఈ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్తగా ప్రవేశ పెట్టిన వీకెండ్ రూల్స్(నాలుగున్నర రోజులు) జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం.. శని, ఆదివారం సెలవు దినాలు కాగా.. శుక్రవారం సగం దినం సెలవు ఇచ్చారు. ఈ సంవత్సరం డిసెంబర్ 31 (శుక్రవారం) అధికారిక సెలవుదినం. కొత్త వర్క్ వీక్ రూల్స్ ప్రకారం.. జనవరి 1(శనివారం), జనవరి 2(ఆదివారం)లు కూడా సెలవుదినాలు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, కొన్ని ప్రైవేట్ సెక్టర్ల ఉద్యోగులకు డిసెంబర్ 31, జనవరి 1, 2 తేదీలు సెలవులు పొందనున్నారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







