సౌదీ: అభా వైపుగా సంధించబడిన హౌతీ డ్రోన్ల కూల్చివేత

- December 20, 2021 , by Maagulf
సౌదీ: అభా వైపుగా సంధించబడిన హౌతీ డ్రోన్ల కూల్చివేత

సౌదీ: సౌదీ అరేబియా భద్రతాదళాలు ఆదివారం అభా అంతర్జాతీయ విమానాశ్రయం వైపుగా హౌతీ తీవ్రవాదులు సంధించిన  డ్రోన్లను కూల్చివేయడం జరిగింది. యెమెన్‌లోని సనా ఎయిర్ పోర్టు నుంచి వీటిని ప్రయోగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com