ఒమన్‌లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
- December 21, 2021
ఒమన్: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ దుకాణంలో చోరీకి పాల్పడినట్లు పక్కా సమాచారం ఉండటంతో వారిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అదుపులోకి తీసుకున్నారు. షాపు ను ధ్వంసం చేయటం, పలు సామాన్లను దొంగలించారన్న ఆరోపణలపై వారిపై కేసులు నమోదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







