అబుధాబిలో సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీల సందడి
- December 23, 2021
అబుధాబి: అబుధాబిలో సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీలు వచ్చేశాయి. డ్రైవర్ లేని టాక్సీలో యాస్ ద్వీపం చుట్టూ ప్రయాణించవచ్చు. ప్రయాణీకులు Google Play అండ్ iOS యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ TXAI ద్వారా 24 గంటలు టాక్సీని బుక్ చేసుకొని ప్రయాణించవచ్చు. రెండో దశలో భాగంగా అబుధాబి చుట్టూ ఉన్న వివిధ ప్రాంతాలలో 10 వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. TXAI వాహనాల వ్యవస్థలో ఉన్నవన్ని ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లేనని.. ఇవి కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
--సుమన్ కొలగొట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..