10 రోజుల వింటర్ క్లియరెన్స్ సేల్ ప్రారంభం: 80 శాతం వరకు డిస్కౌంట్
- December 23, 2021
యూఏఈ: ఎక్స్పో సెంటర్ షార్జా వద్ద 10 రోజుల వింటర్ క్లియరెన్స్ సేల్ ప్రారంభమయ్యింది. 80 శాతం డిస్కౌంట్తో కొనుగోలుదారుల్ని ఈ సేల్ ఆకర్షించనుంది. యేడాది చివరన ఇలాంటి సేల్స్ సర్వసాధారణమే అయినప్పటికీ, ప్రతి సేల్ విశేషంగా కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తూ వుంటుంది. పలు రకాలైన బ్రాండెడ్ వస్తువులు ఈ సేల్ ద్వారా అతి తక్కువ ధరకే కొనుగోలుదారులకు లభిస్తాయి. ఈ పది రోజుల వింటర్ సేల్ ద్వారా ప్రముఖ బ్రాండ్లయిన అహ్మద్ అలహ మగ్రిబి, గీలాటో అబాయా, అజ్మల్ పెర్ఫ్యూమ్స్, బ్రాండ్ బజార్, సిసిసి, డ్యూన్స్, నైన్ వెస్ట్, టామ్స్, హష్ పప్పీస్, కియాబీ, రివా, స్కెచర్స్.. తదితర బ్రాండ్లు వినియోగదారుల్ని భారీ డిస్కౌంట్లతో ఆకర్షిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు