తబుక్: కార్గో షిప్ని పర్యాటక ఆకర్షణగా మార్చిన సౌదీ
- December 25, 2021
సౌదీ అరేబియా: 40 ఏళ్ళ పాత గ్రీక్ కార్గో షిప్ జార్జియస్ జి, పర్యాటక ఆకర్షణగా మారింది. సౌదీ అరేబియాలోని తబుక్ ప్రాంతంలో దీన్ని తీర్చిదిద్దారు. 71.6 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు, 4.9 మీటర్ల ఎత్తుతో దీన్ని 1978లో యూకేలో తయారు చేయగా, జోర్డానియన్ పోర్టు అకాబా వైపుగా ఇది ప్రయాణించింది. మార్గమధ్యంలో దరాి మళ్ళి సౌదీ కింగ్డమ్ జలాల్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఈ షిప్ అక్కడే వుండిపోయింది. చాలా భాగం నీటిలో మునిగిపోయింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







