ఐడీ కార్డు సేవల కోసం 95 శాతం డిజిటైజేషన్

- December 29, 2021 , by Maagulf
ఐడీ కార్డు సేవల కోసం 95 శాతం డిజిటైజేషన్

బహ్రెయిన్: నేషనల్ పోర్టల్, 32 ఇ-సేవల్ని ఐడీ కార్డులు మరియు సివిల్ రికార్డుల కోసం అందిస్తోంది. అంటే, 95 శాతం ప్రభుత్వ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ లక్ష్యాన్ని అందుకున్నట్లయ్యింది. ఈ విధానం ద్వారా సమయం అలాగే ఖర్చు పెద్దయెత్తున వృధా కాకుండా వుంటోంది. కుటుంబ సేవలు (ఐడీ కార్డుల జారీ, రెన్యువల్), 4 ఏళ్ళ లోపు చిన్నారులు, డొమెస్టిక్ వర్కర్స్ సంబంధిత ఐడీ వ్యవహారాలు.. ఇలా పలు సేవలు ఈ-విధానంలో అందుబాటులోకి వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com