ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ రీస్టార్ట్
- December 30, 2021
కువైట్: ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ తిరిగి ప్రారంభమైంది. కొన్ని వారాల పాటు ఈ సర్వీస్ ను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెసిడెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్‌ల ఆన్లైన్ రెన్యూవల్ సదుపాయాన్ని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పునఃప్రారంభించింది. ప్రవాసులు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మాట్లాడుతూ.. షరతులు, నిబంధనల ప్రకారం లైసెన్స్ గడువు తేదీకి 6 నెలల ముందు రెసిడెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవచ్చాన్నారు. ఇందుకోసం వెబ్సైట్ లో అప్లై చేయాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







