వచ్చె రెండు వారాలు మనకు కీలకం: డీహెచ్ శ్రీనివాస్
- December 30, 2021
హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు. ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో ఉండడం గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు. ఒమిక్రాన్ రూపంలో కరోనా వేగంగా వ్యాపిస్తోందన్నారు .ఒమిక్రాన్ బాధితుల్లో 90 శాతం మందికి లక్షణాలు కనిపించడంలేదన్నారు. చిన్నపాటి లక్షణాలు కనిపించినా అశ్రద్ధా చేయోద్దన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు శ్రీనివాస్‌రావు.
వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు కీలకమన్నారు శ్రీనివాస్‌రావు. అర్హూలైన అందరూ సెకండ్ డోస్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని హెచ్చరించారు.ఈనేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అందరూ విధిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు శ్రీనివాస్‌రావు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







