వలసదారులకు సంబంధించి ‘వరస్ట్ డెస్టినేషన్’గా కువైట్
- December 30, 2021
కువైట్ సిటీ: ఎనిమిదేళ్ళలో ఏడోసారి కువైట్, వలసదారులకు ‘పరమ చెత్త డెస్టినేషన్’గా నిలిచింది. మొత్తం 59 దేశాల్లో వలసదారుల ఇన్‌సైడర్ సర్వే నిర్వహించగా, అందులో కువైట్ అట్టడుగున నిలిచింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ కేటగిరీలో చిట్ట చివరి స్థానం దక్కించుకుంది. వ్యక్తిగత ఆనందం, ప్రయాణం, రవాణా వంటి విభాగాల్లో ఈ ర్యాంక్ దక్కింది. దేశంలో స్థిరపడేందుకు అస్సలేమాత్రం అనువుకాని దేశంగా కువైట్ వలసదారుల దృష్టిలో చెత్త పేరు మూటగట్టుకుంది. 51 శాతం మందికి పైగా, కొత్త స్నేహితుల్ని కనుగొనడానికి ఇబ్బంది పడినట్లు, స్థానికంగా స్నేహితుల్ని చేసుకోవడంలో 62 శాతం మంది ఇబ్బందులు పడినట్లు సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







