మహిళా సిబ్బందితో పనిచేస్తోన్న ప్రత్యేక కోర్టుని సందర్శించిన జస్టిస్ మినిస్టర్
- December 30, 2021
దమ్మామ్: సౌదీ జస్టిస్ మినిస్టర్, దమ్మామ్‌లో మహిళా సిబ్బందితో పనిచేస్తోన్న పర్సనల్ స్టేటస్ కోర్టుని సందర్శించి, తనిఖీ చేశారు. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా అయిన వాలిద్ బిన్ మొహమ్మద్ అల్ సమాని, జ్యుడీషియల్ ఛాంబర్ అలాగే సంబంధిత విభాగాల్లో మహిళలకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. దమ్మామ్ కోర్టుని నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







