కొవిడ్-19 టెస్టింగ్ రేటు 9 దినార్లకే.
- December 31, 2021
కువైట్: పీసీఆర్ పరీక్ష ధరను 9 దినార్లకు తగ్గిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మెడికల్ లైసెన్సింగ్ కమిటీ నిర్ణయం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. తగ్గిన పిసిఆర్ టెస్ట్ రేట్ ను ఆసుపత్రులు, క్లినిక్లు, ప్రైవేట్ మెడికల్ సెంటర్లు, ప్రైవేట్ క్లినిక్లు, లేబొరేటరీలు అమలు చేయాలని ఆయా సంస్థల డైరెక్టర్లకు హెల్త్ మినిస్ట్రీ సర్క్యులర్ ద్వారా ఆదేశించింది. తగ్గిన ధరలు వచ్చే ఆదివారం నుండి అమల్లోకి రానుంది
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..