బహ్రెయిన్ ఈ-ట్రాఫిక్ యాప్ లో కొత్త ఫీచర్లు
- December 31, 2021
బహ్రెయిన్: ఈ-ట్రాఫిక్ యాప్ లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. బహ్రెయిన్ ఇ-ట్రాఫిక్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్, కార్ ఓనర్‌షిప్ కార్డ్‌లను అందించనుంది. కస్టమ్స్ వ్యవహారాల సహకారంతో కింగ్ ఫహద్ కాజ్‌వే ద్వారా మరొక డ్రైవర్ ద్వారా ప్రయాణించడానికి కారు ఓనర్ ఇ-పర్మిట్ జారీ చేసే సదుపాయాన్ని కల్పించారు. సమాచార, ఈ-గవర్నమెంట్ అథారిటీ సహకారంతో ఈ సేవలు అందుబటులోకి తీసుకొచ్చారు. డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్, కార్ ఓనర్‌షిప్ కార్డ్ లైసెన్స్, కార్డ్ హార్డ్ కాపీని యాప్ ద్వారానే పొందవచ్చు. గతంలో ID కాపీ, వాహనం యొక్క ఓనర్ కార్డుతోపాటు వ్రాతపూర్వక అనుమతి పత్రాలను వెంట ఉంచుకోవల్సి ఉండేది. కొత్త సర్వీస్ తో కారు యజమానులు ఎలక్ట్రానిక్‌గా పర్మిట్‌లను జారీ చేయడానికి లేదా రద్దు చేయడం సులువు అవుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..