భారత్‌లో కోవిడ్ విజృంభన...
- December 31, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో రోజురోజుకు కోవిడ్ విజృంభన పెరిగిపోతోంది.నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి.దీంతో పాటు గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు.దీనితో పాటు తాజాగా 7,585 మంది కరోనా నుంచి కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నేపథ్యంలో ఇప్పటి కేసులు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను తీవ్రతరం చేశారు.
అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి రెండు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. ఇదిలా ఉండగా.. న్యూ ఇయర్ వేడుకలు నేడు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్లలో, పబ్‌లలో ఎక్కువగా మంది గుమిగూడడం తప్పదు. దీంతో కరోనా కేసులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..