జూలై నుండి విదేశాలకు తగ్గిన మనీ ట్రాన్స్ఫర్ లు
- December 31, 2021
సౌదీ: విదేశీయులు తమ స్వదేశాలకు పంపే డబ్బులో గత నెలలో 0.9 శాతం స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. అయితే నెలవారీ తగ్గుదల 3.7 శాతంగా ఉంది. విదేశీ కార్మికులు సౌదీ అరేబియా నుండి పంపిన డబ్బు నవంబర్‌లో SR13 బిలియన్లకు ($3.46 బిలియన్లు) పడిపోయింది. ఇది ఈ సంవత్సరం జూలై నుండి కనిష్ట స్థాయి అని సౌదీ సెంట్రల్ బ్యాంక్ డేటా వెల్లడించింది. కాగా నవంబర్‌లో మనీ ట్రాన్స్ ఫర్ 0.8 శాతం పెరిగాయని బ్యాంక్ తెలిపింది. 2021 మార్చిలో అత్యధికంగా SR14 బిలియన్ల మనీ ట్రాన్స్ ఫర్ లు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







