ట్రాఫిక్ ఫైన్లపై 50% తగ్గింపు గడువును పొడిగించిన అజ్మాన్ పోలీసులు
- December 31, 2021
యూఏఈ: ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు తో చెల్లింపు గడువును జనవరి 14 వరకు అజ్మాన్ పోలీసులు పొడిగించారు. నవంబర్ 21, 2021కి ముందు అజ్మాన్‌లో జరిగిన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు, తీవ్రమైన ఉల్లంఘనలకు మినహా ఈ పొడిగింపు వర్తిస్తుంది. అజ్మాన్ పోలీస్ జనరల్ హెడ్‌క్వార్టర్స్ ట్రాఫిక్ విధించిన జరిమానాలు, స్వాధీనం చేసుకున్న వాహనాలపై 50 శాతం తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. వాహన యజమానులు తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని, జరిమానాల చెల్లింపును వేగవంతం చేయాలని, ట్రాఫిక్ భద్రతా నియమాలను గౌరవించాలని, భవిష్యత్తులో ట్రాఫిక్ ఉల్లంఘనలను నివారించాలని అజ్మాన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి