ఎస్ఎంఈ చెల్లింపుల గడువును పెంచిన సౌదీ సెంట్రల్ బ్యాంక్

- December 31, 2021 , by Maagulf
ఎస్ఎంఈ చెల్లింపుల గడువును పెంచిన సౌదీ సెంట్రల్ బ్యాంక్

సౌదీ అరేబియా: బకాయిల చెల్లింపు కోసం ఎస్ఎంఈల గడవుని జనవరి 1 నుంచి మార్చి 31 వరకు పెంచుతూ సౌదీ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సెక్టార్ ఫైనాన్షింగ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ లేదా ఎంఎస్ఎంఈలకు వెసులుబాటు కల్పిస్తుంది ఈ నిర్ణయం. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంస్థలకు ఊరటనిచ్చేలా ఈ చర్యలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com