తెలంగాణలో 5 ఒమిక్రాన్ కేసులు...
- January 02, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇవాళ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో 5 ఒమిక్రాన్ కేసులు నమోదు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు 84 కేసులు నమోదు అయ్యాయి.ఈ కొత్త 5 కేసులు… విదేశాల నుంచి వచ్చిన వారికే సోకినట్లు సమాచారం అందుతోంది.
కాగా.. అటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… 274 కరోనా కేసులు, ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 227 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా… 4030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే… ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 682489 గా నమోదైంది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









